Farming and Crop Protection 

కాంట్రియో®

నిరోధక దోమ పోటు మరియు వెన్ను మీద తెల్ల మచ్చలతో సహా వరిలో దోమ పోటుపై ప్రత్యేకంగా కార్యాచరణ పద్ధతి అయిన ఇది, గుడ్లు పెట్టడాన్ని నిరోధించడం ద్వారా ఎక్కువ కాలం నియంత్రించి తద్వారా దోమ పోటు విపరీతంగా పెరగడాన్ని ఆపుతుంది
కొత్తగా వృద్ధి చెందిన వాటికి ఇది అంతర్వాహిక మరియు ట్రాన్స్‌లామినార్‌ కదలిక రక్షణ కూడా కల్పిస్తుంది

బూటింగ్‌ ప్రారంభ దశ పురుగుమందును పిచికారి చేయడానికి అత్యుత్తమ సమయం.
ఆ తరువాత  తెగులు బాగా సోకే ప్రాంతాల్లో 15 రోజుల తరువాత తదుపరి పిచికారి చేయాలి.
 

Cantrio

 

లాభాలు
  • వేగంగా చర్య చూపించడం ఫీడింగ్‌ మరియు వ్యాప్తిని ఆపేస్తుంది
  • మిత్రకీటకాలపై సౌమ్యమైనది, ఆపరేటర్‌కి అత్యధిక సురక్షితమైనది (నీలం త్రికోణం), వరిలో ఐపిఎంకి అనువైనది
  • సుదీర్ఘ కాలం నియంత్రిస్తుంది

 

అది ఎలా పని చేస్తుంది?

పురుగుమందు వాడిన మొక్కను ఏ రకమైన దోమ తాకినా కూడా శక్తిహీనంగా మారుతుంది. దీనివల్ల ఫీడింగ్‌, కదలికలు మరియు గుడ్డుపెట్టడం వెంటనే ఆగిపోతుంది.

చర్య యొక్క విధానం

  • మొదటి గంట లోపు ఆహారం తినడం మానేస్తుంది
  • రెక్కలు శక్తిహీనంగా మారతాయి
  • మరింతగా గుడ్డు పెరగడాన్ని నిరోధిస్తుంది
  • కొద్ది రోజుల లోపే వరి మొక్కలు రాలిపోతాయి

Product application information

వరి
Target Weed Dosage/Application rate When to apply Water Volume PHI
దోమ పోటు 300 మి.లీ/హెక్టారుకు బూటింగ్‌ ప్రారంభ దశ పురుగుమందును పిచికారి చేయడానికి అత్యుత్తమ సమయం.
ఆ తరువాత
తెగులు బాగా సోకే ప్రాంతాల్లో 15 రోజుల తరువాత తదుపరి పిచికారి చేయాలి.
500 L/ Ha 19

 

120గ్రా, 250గ్రా, 500గ్రా మరియు 1 కిలో ప్యాక్‌లో లభిస్తోంది

Downloads