Farming and Crop Protection 

రైతు భద్రతకు కట్టుబడి ఉంది

 

బి ఎస్ ఎఫ్ సంస్థ చేసే ప్రతిపనిలోనూ ,భద్రత గురుంచి తెలియజేస్తుంది . అందువల్లనే ఉత్పాదన స్టెవార్డుషిప్ మరియు ఉత్పాదన వాడే ప్రతి చోటా , మా ఉత్పత్తుల యొక్క బాధ్యతాయుతమైన వాడకం మరియు నైతిక నిర్వహణ కేవలం ఒక పదం లాగా కాకుండా , మేము కట్టుబడి ఉన్న ఒక ఖచ్చితమైన విధానాన్ని అవలంబిస్తాము

పంట రక్షణ ఉత్పత్తులను  బాధ్యతాయుతంగా వాడటం  గురుంచి తెలియజేసే  9 దశలు ఏమిటి?

 

 

మా పరిజ్ఞానం మరియు అనుభవాన్ని రైతులతో పంచుకోవడం

 

Suraksha Hamesha

Suraksha Hamesha

Suraksha Hamesha

Suraksha Hamesha

 

 

 

సురక్ష హమేషా: సుస్థిర వ్యవసాయానికి మా దృష్టి మరియు అంకితభావం దృష్ట్యా, 2016 నుండి బిఎఎస్ఎఫ్ అంకితమైన ‘సురక్ష హమేషా’ అంటే రైతులకు “అన్ని సమయాల్లో భద్రత” శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. వ్యవసాయ రసాయనాల బాధ్యతాయుతమైన ఉపయోగం మరియు వ్యక్తిగత రక్షణ చర్యల యొక్క తొమ్మిది దశల గురించి రైతులకు మరియు వ్యవసాయ స్ప్రేయర్‌లను వాడే వ్యక్తులకు అవగాహన కల్పించడానికి ఈ వేదిక ఉద్దేశించబడింది


సంరక్షన్ కిట్

 

Sanrakshan KitSanrakshan Kit

 

సంరక్షన్ కిట్: రైతులు మరియు వ్యవసాయ స్ప్రేయర్ల భద్రతా అవసరాలను తీర్చడానికి BASF 2013 లో సంరక్షన్ కిట్‌ను ప్రారంభించింది. ఇది మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు ఈ రంగంలో భద్రతను ప్రోత్సహించడానికి రూపొందించబడిన సరసమైన, అధిక-నాణ్యత గల వ్యక్తిగత రక్షణ పరికరాల సమితి. 

 

ఎలా ఉపయోగించాలి

How to use Sanrakshan Kit